S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 03:36

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: దేశ వ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, నగర పాలక సంస్థ చేపడుతున్న జాగ్రత్త చర్యలకు ప్రజలందరూ సహకరించడమే కాకుండా ఆదివారం చేపట్టనున్న జనతా కర్ఫ్యూను స్వచ్చంధంగా పాటించాలని జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఏఎండి ఇంతియాజ్, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

03/22/2020 - 03:35

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: ఆదివారం పాటించనున్న ప్రజా కర్ఫ్యూ తో ప్రజలలో కొంత హైరానా ఉన్నా, పాటింపునకు ప్రజలు అన్నీ సి ద్ధం చేసుకుంటున్నారు. ఇటు ఇళ్లలోనే కాక బయట ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఈ శతాబ్దంలోనే కాక గతంలో ఎన్నడూ ఈ విధంగా జరిగిందన్న దాఖలాలు లేవనే చెప్పాలి. దీంతో ఆదివారం జరుగుతున్న జనతా కర్ఫ్యూపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

03/22/2020 - 03:34

పటమట, మార్చి 21: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ప్రజలు కలవరపాటుకు గురవుతుంటే కొంత మంది వ్యాపారులకు కరోనా వైరస్ వరంగా మారగా ప్రజలకు మాత్రం శాపంగా మారింది. కరోనా బారిన పడుకుండా ప్రజలు ముందస్తు రక్షణగా మాస్క్‌లు, చేతిగ్లౌజుల కోసం పటమట, గుణదల, అటోనగర్, కృష్ణలంక తదితర ప్రాంతాలలో మెడికల్ షాపుల ముందు బారులు తీరుతున్నారు.

03/22/2020 - 03:34

విజయవాడ(సిటీ), మార్చి 21 కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనే పీటీడీ సిబ్బందికి స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

03/22/2020 - 03:33

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: వీఎంసీ పాఠశాలల అభివృద్ధికై చేపడుతున్న నాడు - నేడు అభివృద్ధి పనులను రానున్న నెలరోజుల్లో పూర్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని నాడు-నేడు అడ్వయిజర్ టు గవర్నమెంట్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ మురళీకృష్ణ, వీఎంసీ కమిషనర్ ప్రస న్న వెంకటేష్ పేర్కొన్నారు.

03/22/2020 - 03:32

ఇంద్రకీలాద్రి, మార్చి 21: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి చరిత్రలోనే తొలిసారి గా బెజవాడ శ్రీ కనకదుర్గమ్మకు విశ్రాం తి లభించిది. నిత్యం భక్తులకు దివ్య ఆశీస్సులను అందిస్తున్న దుర్గమ్మ ద ర్శనానికి ఇంద్రకీలాద్రికి నిత్యం సుమా రు 15వేల మంది భక్తులు వచ్చి ఆశీస్సులను అందుకోవటం దశాబ్ధలుగా జరుగుతోంది.

03/22/2020 - 02:18

సికిందరాబాద్, మార్చి 21: రైల్వే స్టేషన్‌లలో, నడుస్తున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నగరానికి చెందిన భార్యభర్తలను సికింరాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.16లక్షల 80వేల విలువైన బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

03/22/2020 - 02:17

శామీర్‌పేట, మార్చి 21: క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు మృతిచెందారు. జవహర్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం సీఆర్‌పీఎఫ్ ప్రాంతంలోఅరుణ్‌జ్యోతీ కాలనీలో మట్టి కోసం అక్రమంగా గుంతలను తీశారు. గుంతల్లో వర్షం నీరు చేరుకోవడంతో అదే ప్రాంతానికి చెందిన రాహుల్(9), హేమంత్ (12) అనే ఇద్దరు విద్యార్థులు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు ఇరుక్కపోయారు. దీంతో ఊపిరి ఆడక ఆ క్వారీలో ప్రాణాల కోల్పోయారు.

03/22/2020 - 02:17

హైదరాబాద్: కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూకు జనం సిద్ధ్దమవుతున్నారు.

03/22/2020 - 02:16

షాద్‌నగర్ టౌన్, మార్చి 21: ఏటీఎం అద్దాలను ధ్వంసం చేసిన సంఘటన పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కన చోటు చేసుకుంది.

Pages