S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

04/09/2017 - 23:02

వ్యాయామం అంటూ కాయాన్ని
ఎన్నాళ్లు యాతన పెడతారు
డేగీసాల్లోనే ఉడికే జీవాలన్నీ
ఆండాల్లో కాగే సారాలన్నీ
నోటి గుహల ముందు సాగిల బడుతుంటే!
నడవని కాళ్లను
కదలని చేతులను
ఏవేవో చేసి నడిపించొచ్చు
‘వాకింగంటూ’ కాళ్లని బ్రతికిద్దామని
ప్రాణాయామమంటూ పొట్టని బ్రతికిద్దామని
ఈసురోమంటున్న ప్రాణాన్ని
వీధిలోమిషన్లు జిమ్ముకు బలిపెడుతున్నారు

04/09/2017 - 22:56

నామని సుజనాదేవి
ఏ.ఓ.
ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా
హుస్నాబాద్ బ్రాంచ్
జిల్లా సిద్దిపేట-505467
సెల్.నం.7799305575
*

04/02/2017 - 09:14

పరంధామయ్య గారికి అర్చన ఒక్కగానొక్క కూతురు. చాలా గారాబంగా పెంచాడు. అర్చనకు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. ఏదో ఆలోచనలో పడ్డ పరంధామయ్య భార్య జానకి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు.

03/26/2017 - 03:42

ఉదయం ఏడు గంటలవుతోంది. పనిమనిషి ఇంకా రాలేదు. సుజాత అసహనంగా అటూ ఇటూ తిరుగుతోంది. డ్యూటీకై బ్యాంకుకు వెళ్లాలి.. తొందరగా పనులు ముగించుకొని తయారవుదామని.. ఆందోళన తో ఉంది. పిల్లల్ని లేపడానికి బెడ్‌రూంలోకి వెళ్లింది.

03/26/2017 - 03:38

డా. గండ్ర లక్ష్మణరావు రచించిన ‘నీవు’ పద్యకావ్యాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి.
చిత్రంలో డా. వి.కొండలరావు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య కడారు వీరారెడ్డి, దాస్యం సేనాధిపతి, ఆచార్య వసునందన్, డా. రంగయ్య, గాజుల రవీందర్ తదితరులు

03/26/2017 - 03:33

పెద్దన్నగా అహంకరించి
మేధోవలసల్ని ఆహ్వానించిన
అమెరికా ఆకశాన నిలిచి
ప్రపంచానికొక విడిదైంది!
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైన గద్ద
రెక్కలొచ్చి ఒక చూపు చూసింది
అంటే తెల్లధనం కరుడుగట్టింది
ఆ పార్థీడ్, స్టాచ్యూపై రెట్టవేసింది
బహుళతత్వాన్ని ఆదరించి
ఊర్థ్వముఖ ప్రగతిని పొంది
మతం పేరున నిషేధమంటూ
అది మధ్యయుగాల బాటను పట్టె

03/26/2017 - 03:27

పేజీలు: 36, వెల: రూ.10
ప్రతులకు: శ్రీమతి ఎం.గోదాదేవి
11-73/2, హన్మకొండ రోడ్,
హుస్నాబాద్,
జిల్లా సిద్ధిపేట-505467
సెల్.నం.9440155240
**

03/26/2017 - 03:19

కందాళై రాఘవాచార్య
ప్రముఖ కవి, రచయిత
నిజామాబాద్
సెల్.నం.9908612007
**

03/19/2017 - 09:20

ఆదివారం తీరుబడిగా.. పాత ఆల్బం ఏదో తిరగేస్తుంటే చిన్ననాటి ఫోటోలను చూసి ఆనాటి బాల్యపు స్మృతుల్లోకి మది ప్రయాణించింది. అవి ఎప్పటికి పాతబడని ఊహలు! మదిని రసాలూరించే ఆ పాత మధురాలు! నిజమే కదూ! ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏవైనా వాటి చుట్టూ మనం పోగు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. వాటితో అల్లుకున్న మన స్మృతుల పరిమళం గొప్పది.

03/12/2017 - 02:43

ఉదయం తొమ్మిదయింది..
సెల్ ఫోన్ మ్రోగింది..
రెస్పాండ్ కాకుండా మళ్లీ నిద్రలోకి జారుకున్నా..కాసేపటికి మళ్లీ ఫోన్ మ్రోగింది. ఏంటీ పడుకోనీయకుండా ఏమిటీ ఈ గోల అని..నాలో నేనే గుణుగుతూ..నెంబర్ చూడకుండానే ఫోన్ ఎత్తి ‘హలో’ అన్నాను.
‘హలో డియర్’ అన్న ఆత్మీయ పలకరింపు..కమ్మని స్వరం..నన్ను ఏక బిగిన నిద్రమత్తు వదిలేలా చేసింది.

Pages