S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లటి పదార్థాలు దంతాలకు చేటు

చాక్లెట్లైనా, ఐస్‌క్రీమ్ అన్నా ఇష్టం లేనివారు ఎవరుంటారు? అందులో ఇవంటే పిల్లలకి ఇంక ఆడపిల్లలకి పిచ్చి. వాళ్లు అన్నం లేకుండా ఉండగలరేమో గాని చాక్లెట్లు, ఐస్‌క్రీంలు తినకుండా ఉండలేరు. అలాంటిది ఒకసారి ఓ ఇరవై ఆరేళ్ల అమ్మాయి వచ్చింది దంత చికిత్సకోసం. తను గత రెండేళ్లగా చల్లగా ఉండే వస్తువులే తినలేదు, ఇంకా తాగలేదని వాపోయింది. తనకి ఐస్‌క్రీం అన్నా, కూల్‌డ్రింక్స్ అన్నా పిచ్చని, కానీ అవి తినడం, తాగడం కుదరట్లేదని చెప్పి బాధపడింది. తన నోట్లో చల్లని పదార్థం ఏదైనా పడితే పళ్లు ‘జిల్’మంటాయని, దానికి కళ్లలో నీళ్లు తిరుగుతాయని చెప్పింది.

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

భవిష్య కాలం

బి.వి.ఎల్.నరసింహమూర్తి, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:గజకేసరీయోగం అంటే ఏమిటి? పుష్యమీ నక్షత్ర జాతక లక్షణం ఎలా వుంటుంది?

- ఉమాపతి బి.శర్మ సెల్: 9246171342

mataata

కాశీ ఖండం..22

సంసార సాగరం తరించే సాధనం కనుక ‘తీర్థం’ అయింది. ఆభ్యంతరం అయిన ఈ అవిముక్త తీర్థం- కాశీతీర్థం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఉపలబ్ధి స్థానం అయినందువల్ల ఆ త్రిమూర్తులకి సాధారణమే అయినా మహేశ్వరుడికి ప్రధాన స్థానం అయి వుంటుంది.

శ్రీపాద కృష్ణమూర్తి

భారతీయ సంస్కృతి

సంస్కృతి ఒక జాతి విశిష్టతను, ఉన్నతిని చక్కగా తెలియజేస్తుంది. సంప్రదాయము, ఆధ్యాత్మికత, భౌతిక విషయాల సమాహారం సంస్కృతి. తరాలు మారుతుంటాయి. మారిన తరాలనుండి ఆ తర్వాత తరాలకు అందించే వారసత్వ సంపద సంస్కృతి. భారతదేశం అనేక విదేశీయుల దండయాత్రలకు, కుతంత్రాలకు లోనై ప్రజాస్వాతంత్య్రానికి ఎనలేని ముప్పు ఏర్పడింది. అయినా భారతీయులు తమ ఆర్ష సంస్కృతిని మరచిపోలేదు. అద్వితీయమైన తమ సంస్కృతి, సంప్రదాయము, ఆధ్యాత్మికతలను జాగ్రత్తగా కాపాడుకున్నారు.

-నిమ్మగడ్డ కాశీవిశే్వశ్వర శర్మ

ఒయాసిస్- 32

‘‘నువ్వేమన్నా పట్టుకుని దాని సొమ్ము దానికి ముట్టజెపుతావేమోనని..’’ అన్నాడు శంభుప్రసాద్.
‘‘అర్థమైందిలేగానీ, బతికే ఉందికదా..’’
‘‘నిక్షేపంగా ఉంది. గట్టిపిండం..’’ అన్నాడు శంభుప్రసాద్.
‘‘అడ్రసు చెప్పు..’’’
‘‘కమలానగర్..’’
‘‘ఇంతకుముందు కూడా ఈ కాలనీ మన ఖాతాలోకి ఎక్కింది గదా..’’
‘‘అవును, నీ హీరోయిన్‌ది ఈ కాలనీయే..’’
‘‘షిప్ట్ చేస్తున్నట్లు చెప్పింది...’’
‘‘నిన్ను షిప్ట్ చేయిస్తుంది.. జాగర్త..’’’
‘‘సరే.. ఒక గంటలో వస్తాను..’’ అన్నాడు రణధీర్.

శ్రీధర

నేర్చుకుందాం

క. ఘనభుజుఁ డన్నియు నడుమన
తునియఁగ వడినేసి, వాని తురగ చయస్యం
దన సూతుల నొక్కొక య
మ్మున ద్రెళ్లఁగ నేసి భరతముఖ్యుఁడు పోరన్

చెప్పే చేసుకుంటా..!

‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందిన రాజ్‌తరుణ్ ఇప్పుడిప్పుడే మంచి సినిమాలతో ప్రేక్షకాదరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా తాను బుడిబుడి అడుగుల దశలోనే ఉన్నానని చెప్పుకునే ఈ హీరోకు టాలీవుడ్‌లో రేగిన పుకార్లు పెళ్లిచేసేశాయి. లాస్య అనే యాంకర్‌ను అతను రహస్య వివాహం చేసుకున్నాడని, వీరిద్దరి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని ఆ వార్తల సారాంశం. అయితే ఈ విషయంలో ఎటువంటి నిజం లేదని, అది పుకారేనని రాజ్‌తరుణ్ కొట్టేశాడు.

భావోద్వేగాల రామాయణం

ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్‌కాపీ పిక్చర్స్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మన వూరి రామాయణం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, వచ్చేనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నటుడు ప్రకాశ్‌రాజ్ చిత్ర విశేషాలను తెలుపుతూ శ్రీరామనవమి పండుగరోజున జరిగే ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తూ ఉంటుందని, రామాయణం ఇతివృత్తానికి దగ్గరగా ఉంటుందని అన్నారు. రాముడి రూపంలో ఉండే రావణాసురుడి కథగా ఈ చిత్ర కథనం అంతా పాత్రల భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలిపారు.

Pages