S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

02/26/2016 - 07:45

30 ఏళ్ల ఈ అమ్మాయి పేరు ఇప్పుడు దేశమంతటా మార్మోగుతోంది. ముంబయిలో ‘క్రాంతి’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న రాబిన్ పేరు ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’కు ఎంపికైన తుది 10మంది జాబితాలో ఉండటమే దీనికి కారణం. ఇంతకీ ఎవరీ రాబిన్ చౌరాసియా?

02/26/2016 - 07:44

చేతిలో స్మార్ట్ఫోన్, అందులో యాప్స్ ఉంటే మనకు ఎదురు లేదన్నమాటే. ఏ పనైనా క్షణాల్లో చేసేయొచ్చు. అయితే ఏ యాప్ దేనికి ఉపయోగపడుతుందో తెలిసి ఉండాలి. లేదంటే తిప్పలు తప్పవన్నమాటే. మగవాళ్ల మాట అటుంచితే, ఆడవాళ్లకోసం రకరకాల యాప్స్ వస్తున్నాయి. వాటిలో వారికి బాగా ఉపయోగపడే ఐదు యాప్స్ గురించి చూద్దాం.
Revv

02/18/2016 - 22:33

సీన్‌లోకి
సైబోర్గ్‌లు!
సాయంత్రం ఆరయింది. లండన్‌లోని
వెస్ట్ హాంప్‌స్టెడ్‌లో ఉన్న తన ఇంటికి కార్లో రయ్యిన

02/18/2016 - 22:24

మానవ శక్తిని యాంత్రిక శక్తి జయించబోతోందా? మనిషికే సాధ్యమనుకున్న అనేక పనులను యంత్రాల ద్వారా నిర్వహించగలిగే రోజు రాబోతోందా? నేడు ప్రపంచ వ్యాప్తంగా రోబోలే అన్నింటా అడుగుపెడుతున్న నేపథ్యంలో రానున్న 30 సంవత్సరాల కాలంలో ఈ చిన్ని యంత్రాలు నిరుపమానంగా మారబోతున్నాయి. మనుషులు మాత్రమే చేయగలిగే దాదాపు అన్ని పనులనూ రానున్న మూడు దశాబ్దాల కాలంలో రోబోలే చేయకలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

02/18/2016 - 22:07

ఐ ఫోన్ వినియోగదారులకోసం ఓ కొత్తరకం చార్జర్ మార్కెట్లోకి వచ్చింది. దీని పేరు ఎనర్జీ డాక్. అల్యూమినియంతో తయారైన ఈ డాక్...పోర్టబుల్ పవర్ బ్యాంక్ కూడా. డాక్‌కు ఐ ఫోన్‌ను అమరిస్తే చార్జింగ్ మొదలవుతుంది. అలాగే డాక్‌కే ఉంచి, స్వైప్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. కింద ఉన్న మైక్రో సక్షన్ ప్యాడ్..ఐ ఫోన్‌ను గట్టిగా కదలకుండా పట్టి ఉంచుతుంది. దీని ధర 89 డాలర్లు.
*

02/18/2016 - 22:04

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ డెస్క్‌ను నిశితంగా గమనిస్తే...కంప్యూటర్ టేబుల్ కింద మరో చిన్న స్టూలో, కుర్చీయో కనిపిస్తుంది. అది కాళ్లు పెట్టుకోవడానికన్నమాట. గంటల తరబడి కాళ్లను నేలకు ఆనించి కూర్చోలేక, మరో భంగిమలోకి మారేందుకు వారెంచుకునే విధానం ఇది. అయితే Fuut desk feet hammock కొనుక్కుంటే ఆ బాధలు తప్పినట్టే. పై ఫొటోలో చూస్తున్నారుగా...అదే ఈ కొత్తరకం డెస్క్.

02/18/2016 - 22:00

నిన్నటి వరకూ ఈ పేరు ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు గ్రేటర్‌లో ఈ పేరు మార్మోగుతోంది. మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన వారిలో అతి పిన్న వయస్కుడు ఫహదే కావడం దీనికి కారణం. ఉప్పుగూడనుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఫహద్ వయసు 21 సంవత్సరాలే. మజ్లిస్ టికెట్‌పై పోటీ చేసిన ఫహద్ ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతున్నాడు.

02/12/2016 - 03:23

ఆధునిక జీవన శైలి మనిషిపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. శారీరికంగానే కాదు...మానసికంగానూ మనిషిని దెబ్బతీస్తోంది. ప్రశాంతతను దూరం చేస్తోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచీ యంత్రంలా మారి, కాలంతోపాటు పరిగెత్తే మనిషి తన జీవితంలో ఎంతో కోల్పోతున్నాడన్నది మానసిక శాస్తవ్రేత్తలూ, డాక్టర్లూ నెత్తీ నోరూ కొట్టుకుని చెబుతున్నమాట. కానీ, ఆ మాట చెవికి ఎక్కించుకునేది కొందరే.

02/12/2016 - 03:23

వేలంటైన్స్ డై వస్తోందంటే చాలు... గ్రీటింగ్ కార్డులు, హృదయాకారంలో మలచిన రకరకాల బొమ్మలు, వస్తువులను కొనేందుకు ప్రేమికులు రెడీ అయిపోతారు. ‘ఎప్పుడూ అవేనా? కాస్త డిఫరెంట్‌గా ఆలోచించకూడదూ’ అని ఎవరైనా సలహా ఇస్తే డైలమాలో పడిపోతారు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే ప్రేమికులు ప్రఖ్యాత చిత్రకళాకారుడు శిశిర్ సహానా కార్డుల్ని ట్రై చేయొచ్చు.

02/12/2016 - 03:21

ఓపెన్ మైక్ ఈవెంట్...!
వినడానికి ఈ పేరు కొత్తగా ఉంది కదూ! వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లోనూ, ఉత్తర భారతంలోనూ ఇదేం కొత్త కాదు...హైదరాబాద్‌కు మాత్రం ఈ మధ్యే వచ్చింది. వచ్చీ రాగానే యువతలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలెంట్‌కు తెర తీస్తోంది. ఇంతకీ ఏమిటీ ఓపెన్ మైక్ ఈవెంట్?

Pages