కుందేళ్ల హోటల్!
Published Sunday, 25 June 2017థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో కుందేళ్ల హోటల్ ఒకటుంది. అక్కడకు వచ్చే వినియోగదారులు లేదా సందర్శకులు కుందేళ్లతో సరదాగా గడపవచ్చు. తాము తినే పదార్థాలను వాటికీ పెట్టొచ్చు. తాము తాగే ద్రవపదార్థాలను వాటికీ పట్టొచ్చు. వాటితో ఆడుకోవచ్చు. ప్రపంచంలో వింతైన హోటళ్లు, రిసార్టులలో ‘రేబిట్ పార్క్’ ఒకటన్నమాట.