S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు మీరే డాక్టర్

03/15/2020 - 23:06

సారొఛ్చారొచ్చారు అని సినిమా పాటలు పాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సార్స్ (SARS) వస్తున్నారు. Severe acute respiratory syndrome తీవ్రంగా, ఆకస్మికంగా వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి అనే పేరుతో కొత్త వ్యాధి లోకాన్ని ముంచెత్తుతోంది. దీన్ని తెస్తోంది కరోనా వైరస్.

03/08/2020 - 23:44

ఫురుగు మందులు లేకుండా మనుషులం బ్రతకగలమా? ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. బ్రతకటానికి పురుగుమందులు ఒక అవసరం, ఒక ఆటంకం కూడా! పురుగులకు మాత్రమే విషం. మనుషులకు అమృతం అనదగిన పురుగు మందులు మనకి దొరికే దాకా పరిస్థితి ఇంతే!

02/29/2020 - 23:32

ఫురాణ కాలంలో పూతన లాంటి పిశాచాలు పిల్లల పాలిట యమదూతల్లా తయారయ్యేవి. పుట్టిన పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా తయారై ముప్పుగా పరిణమిస్తారని ఇలాంటి పూతనలను జనకంటకులైన పాలకులు ప్రయోగించేవారు. బాలకృష్ణుడు పూతనను సంహరించాడు. కృష్ణావతారంతో రాక్షస సంహారం పూర్తయ్యింది. ఆనాటి రాక్షస పిశాచాది జాతులు కలియుగంలో ప్లాస్టిక్కులై పుట్టాయి.

02/22/2020 - 23:52

మహిళలకు ఋతుక్రమం మొధలయ్యే కాలం ఎంత సమస్యాత్మకంగా ఉంటుందో ముగిసే కాలం కూడా అంతే సమస్యాత్మకంగా ఉంటుంది.
రజస్వల అయ్యే వయసు ఆడపిల్లలు ఎక్కువమంది 7వ తరగతిలో ఉంటారు. కామన్ పరీక్షలు, తీవ్రమైన పనివత్తిడి, ర్యాంకుల కోసం ఆందోళన ఇలాంటివి ఆ లేతవయసులో వాళ్లని తీవ్రమైన మానసిక వత్తిడికి గురిచేస్తుంటాయి. శరీర ఆకృతుల్లో వస్తున్న మార్పులు ఈ ఆందోళనను మరింత పెంచుతాయి.

02/16/2020 - 22:19

కొన్ని వాసనలు మత్తెక్కిస్తాయి. కొన్ని మనసును స్వాంతన ఫరుస్తాయి. కొన్ని మనిషిని ఉత్తేజితం చేస్తాయి.

02/09/2020 - 23:02

మనం ఏధి చేసినా అందులో ‘అతి’ ఎక్కువ పాళ్లు ఉంటోందని వైద్య శాస్త్రం హెచ్చరిస్తోంది. ఇది తెలుగు వాళ్ల గురించి మాత్రమే కాదు, ప్రపంచం పోకడకు సంబంధించి చేస్తున్న హెచ్చరిక. ముఖ్యంగా షుగరు రోగులకు శాకాహారం విషయంలో ఈ అతిపోకడల గురించి అణ్ణాపంజారెల్లా అనే డైటీషియన్ న్యూట్రిషనిస్టు 2020 జనవరి 28న ‘వెబ్ ఎం డీ’ జర్నల్లో షుగరు రోగులు శుద్ధ శాకాహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉందని సూచించారు.

02/01/2020 - 23:27

మంఛుకొండల్లో పాలు తోడుకోవు. కాబట్టి అక్కడ పెరుగు దొరికే అవకాశమే లేదు. దాంతో కైలాస వాసి శివుడికి పెరుగు తినే అలవాటు లేకుండా పోయి ఆయన నీలకంఠుడయ్యాడు. పాలసముద్రం మీద పవళించే విష్ణుమూర్తికి పెరుగు దుర్లభం. చెంచాడు పెరుగు కలిస్తే చాలు పాలసముద్రం పెరుగు సముద్రం అయిపోగలదు. కాబట్టి పెరుగు తినే అలవాటు ఆయనకి లేకుండా పోయి, ఆయన నల్లనివాడయ్యాడు.

01/19/2020 - 22:22

‘అబధ్ధాలాడకు! కళ్లు పోతాయి’ అని ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల్ని హెచ్చరించేవాళ్లు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పిల్లలకీ, పెద్దలక్కూడా మార్గదర్శనం చేసేందుకు వయో వృద్ధులు ఉండేవాళ్లు. వాళ్లు కుటుంబ వ్యవస్థను గాడిన పెట్టి కాపాడేవాళ్లు. అది మన వ్యవసాయిక సంస్కృతిలో ఒక భాగం.

12/28/2019 - 23:33

కూరగాయలకు ఫండ్లకు రకరకాల రంగులు, సువాసనలు, రుచులూ ఉంటాయి. దేని ప్రత్యేకత దానిదిగానే ఉంటాయి. కూరగాయలకు, పండ్లకూ ఆ రంగు, రుచి, సువాసనలను అందించే రసాయనాలలో కెరటినాయిడ్లు, ప్లావనాయిడ్లు ముఖ్యమైనవి. ఇవి మొకకలలోని రసాయన మేలు చేసే సహజ రసాయన ద్రవ్యాలు. వాటి ఆరోగ్య ప్రభావాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోవటంవలన కొన్ని ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం.

12/22/2019 - 22:40

ఛింత చిగురు

Pages