నిప్పుతో చెలగాటం
Published Monday, 17 July 2017రష్యాలోని టైట్రిస్ నదీతీరంలో నిర్వహించిన ఇవాన్ కుపాలా పండుగ సందర్భంగా సంప్రదాయ రీతిలో ఆటపాటలు నిర్వహించారు. అందులో భాగంగా నిప్పుల కొలిమిలో మంటలు రేగుతుండగా ఓ వ్యక్తి ఇలా వాటిలోంచి దూకాడు. ఇలాంటి సంప్రదాయ విన్యాసాలు ఇక్కడ మామూలే.