S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 633

ఆధారాలు
*
అడ్డం
*
1.ఈ నగరం స్కాములకు మారుపేరు (5)
4.ఈ కోపం ఉడుకుమోత్తనం తోడబుట్టిన
దానితోనే ఆరంభం (3)
6.సమైక్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో
ఒకరి ఇంటి పేరు (2)
7.గమనము... వైఖరి.. ‘కడ’ చివర (3)
10.మేకు (2)
11.ఒక చర్మ వాద్యము (2)
12.తీరము (2)
15.విసుగు కలిగించే అనాకర్షణీయ
ప్రసంగం (2)
16.పేకాటలో పెద్దముక్క ఆ సుబ్రహ్మణ్యం
దగ్గరే! (2)
19.సరస్వతి (2)
21.స్తంభాలు (3)
23.క్షేత్ర సందర్శనకై ప్రయాణం (2)
25.ఎటు చూసినా సంతోషమే! (3)
26.వైకుంఠం. అందులో రమ (5)
*
నిలువు
*
2.పది మిలియన్లు (2)
3.ముద్దుటుంగరమూ (3)
4.దోసెలు చేయాలంటే పెనం, పిండి
ఉంటే చాలదు. ఇది గూడా ఉండాలి (4)
5.దేవసభ (3)
7.ఆంధ్రప్రదేశ్ కి వరంగా భావిస్తోన్న
ప్రాజెక్టు (4)
8.దస్సిపోవు. ఓ కేంద్ర పాలిత ప్రాంతం
గూడా (2)
9.ఒక మంచి పూవు. అయినా ప్రశంసించ (3)
13.‘బ్రా’తో కూడిన ఒక వివాహ
ముఖ్య ఘట్టం (4)
14.మద్యము (3)
17.సులభం (4)
18.ఉత్తరాంధ్ర బాలిక వెనుదిరిగింది (2)
20.పెట్టె (3)
22.‘....నార’తో గోతాలు నేస్తారు (3)
24.అలసట, కష్టము (2)

నిశాపతి