S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీకు తెలుసా మనసా?!

చిరునవ్వు కోసం
యెంత చిత్రహింసలు పడ్డానో
పలకరింపు కోసం
యెంత ప్రార్థించానో
దూరమై
నీ జ్ఞాపకాలతో
సహవాసమై
కంటి నిండా నీ ప్రతిమలే
గుండె నిండా నీ రక్త్ధారలే
కాలమెప్పుడూ
విడదీస్తూనే ఉంటుంది
నీ కోసం
నా కలం
కవితలు రాస్తూనే ఉంటుంది
కన్నుమూసే వరకు
చితిని చేరి
చితిమంటల్లో కాలే
కడ వరకు.
*

-చిరంజీవి మంగళపల్లి 9000279697