S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

pod-superpod

గింజలు లోపల ఉన్న భాగాన్ని లేదా కొన్ని యంత్ర పరికరాలను ఆంగ్లంలో పాడ్ (పిఒడి)గా పిలుస్తారు. కానీ జీవశాస్త్ర పరిభాషలో దానికి అర్థం మారుతుంది. సాధారణంగా పనె్నండు నుంచి పధ్నాలుగు వరకు ఉండే డాల్ఫిన్‌ల సమూహాన్ని ఎ పాడ్ ఆఫ్ డాల్ఫిన్స్‌గా పిలుస్తారు. సాధారణంగా డాల్ఫిన్లు అలా చిన్నచిన్న జట్లగా జీవిస్తాయి. అలాగే ఆహారం కొరత ఏర్పడినప్పుడు ఇలాంటి కొన్ని వందల జటుల ఒక చోటకు చేరి వేట మొదలుపెడతాయి. అలాంటప్పుడు ఆ గుంపులన్నింటినీ కలపి ‘సూపర్‌పాడ్’గా పిలుస్తారు.