S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బీరుకాయల అడవి

వింత ఒక కొత్త. చైనాలోనూ అదే జరిగింది. ప్రకృతి పరిరక్షణ విషయంలో చైతన్యం కోసం చేపట్టిన వినూతన కార్యక్రమం ఇది. ఆకుపచ్చటి బీరుసాలతో చెట్లను పోలినట్లు అమర్చారు. స్టీల్‌పోల్స్‌ను ఏర్పాటు చేసి వాటి కొక్కేలను బిగించి, ఆ కొక్కేలకు ఆకుల్లా బీరుసీసాలను పెట్టారన్నమాట. దూరం నుంచి చూస్తే అది ఓ వనంలా కనిపిస్తుంది. ఇది చైనాలోని కింగ్‌డావోలో గత ఏడాది ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇది ఓ పర్యాటక ఆకర్షణగా మారిపోయింది. వేలాది సీసాలతో పదుల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

- భారతి