ఫ్లయింగ్ ఫన్!
Published Saturday, 9 September 2017వినూత్న ప్రయత్నాలతో అందర్నీ ఆకట్టుకోవడం కొందరికి సరదా. మరికొందరికి అది వృత్తి. ఇదిగో ఇక్కడ అలాంటి ఔత్సాహికుడే కనిపిస్తున్నాడు. మాస్కోలో జరిగిన రెడ్‌బుల్ టుల్గాటబ్ ఫెస్టివల్ సందర్భంగా కొందరు ఎగిరే వస్తువలను సొంతంగా తయారు చేసి ప్రయోగాత్మకంగా నిరూపించే ప్రయత్నం చేశారు. కొందరు ఫ్లయింగ్ సాసర్ మాదిరి ఆకృతులు తయారు చేస్తే ఒకరు ఇలా బాటిల్ మాదిరిగా ఫ్లయింగ్ మిషన్‌ను తయారు చేసి ఎగిరే ప్రయత్నం చేశాడు.