భక్తి.. శక్తి
Published Saturday, 16 September 2017నేపాల్లోని ఖాట్మండూలో ఇటీవల భక్తులు ఇలా లఖే నృత్యంతో అలరించారు. దేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా చూసే భాగ్యం కలగాలని కోరుతూ లఖే అమ్మవారి వేషధారణలో భక్తులు ఇలా వీధుల్లో నృత్యం చేయడం అక్కడి సంప్రదాయం.