పజిల్ 649
Published Saturday, 28 October 2017
ఆధారాలు
అడ్డం
*
1.గుర్రము (4)
4.నీరు (4)
6.పూవిలుకాడు, మన్మథుడు (5)
7.హారము, దండ (2)
8.ఉదయము, వెనుక నించి (4)
10.పాట (3)
12.పొగడ్త (2)
13.అతిశయోక్తికి జాతీయం (2)
16.వృద్ధాప్యము (2)
18.్భరతంలో ఈయన నీతి ప్రసిద్ధం (4)
20.అపకారము, హాని (2)
21.ఈయనా మన్మథుడే (5)
23.ఒక రాగం పేరుగల ఒక సంగీత దర్శకుడు 94)
24.వెనుదిరిగిన శత్రువు అటుఇటు చేస్తే
కొంత వరకు వాగడు (4)
*
నిలువు
*
1.వ్యాపారము, వర్తకము (4)
2.‘మతి7 వుంటే ‘్భమి’ లభించేది (2)
3.మొదటిది, వెనుక నించి (4)
4.తారానాథుడు, చంద్రుడు (4)
5.రోకలి (4)
9.వింటే ఇది వినాలని సామెత (4)
10.గృహము (2)
11.నేత్రపర్వము (4)
14.యజమాని (2)
16.కీలు (4)
17.సూర్యుడు (4)
18.మంత్రిగారి రుూయన మీద బాపు
సినిమా (4)
19.అడ్డం 24లాగే ఈయనా వెనుదిరిగిన
శత్రువే! కొద్ది మార్పుతో! (4)
22.వడలు కింది నించి పైకి (2)
*