పజిల్ 650
Published Saturday, 4 November 2017
ఆధారాలు
*
అడ్డం
*
1.సరిహద్దు (4)
4.మెగాస్టారు (4)
6.బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన మైసూరు
ముస్లిం పాలకుడు (5)
7.్ధన్యాదులను దంచగా వచ్చు పొట్టు (2)
8.స్వప్నంతో కూడిన జగడము (4)
10.బహిఃప్రదేశమే! గందరగోళంగా ఉంది (3)
12.అగ్ని (2)
13.నిపుణురాలు (2)
15.స్ర్తి (3)
18.శ్రీశ్రీ బిరుదు తిరగబడింది (4)
20.కాంతి (2)
21.తామర (5)
23.మార్జాల కిశోరము (4)
24.పూర్తిగా నెరిసిన తలని దీనితో
పోలుస్తారు (4)
*
నిలువు
*
1.పెద్ద అరుపు (4)
2.శ్రేష్ఠుడు (2)
3.వికృతి చెంది చెల్లాచెదరైన కర్పూరము (4)
4.వర్షధారలు (4)
5.చూపు (4)
9.ఈ లేడి భగవన్నామస్మరణంతోనే
ప్రారంభం (4)
10.కొంగ (2)
11.తెర (4)
14.ద్వయం (2)
15.అందగాడు (4)
17.ఏండ్లు ఎగసిన, బుద్ధి....’ అని సామెత (4)
18.ఎడబాటు (4)
19.పూజాదికాలు నిర్వర్తించే వారు కట్టుకునే వస్త్రం (4)
22.రంగవల్లిక (2)
*