S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవ కట్టడం!

స్పెయిన్‌లోని కాటలోనియా ప్రాంతం ప్రత్యేక దేశంగా విడిపోవాలని ఉద్యమిస్తోంది. కాటలోని భాష మాట్లాడే వారంతా ఉద్యమిస్తున్నారు. ఈ ప్రాంతం లో పది అంతస్తుల్లో ఒకరిపై ఒకరు నిలుచుని మానవ స్థూపాల్లా నిలబడటం కాటలోనియన్ల ప్రత్యేకత. ఉత్సవాలు, ఉద్యమాల వేల వారు ఈ ప్రదర్శనలు ఇస్తూంటారు. ఇక్కడి మానవస్థూపాలకు ‘యునెస్కో’ గుర్తింపు కూడా ఉండటం దీని ప్రాధాన్యతను తెలుపుతుంది. ఇప్పుడు కాటలోనియా ఉద్యమం పెద్దఎత్తున సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి మానవ స్థూపాలు ఎక్కడకక్కడ కనిపిస్తున్నాయి
*

- భారతి