పజిల్ 562
Published Wednesday, 17 February 2016
అడ్డం
ఆధారాలు
1.అచ్చతెలుగు పుష్పధన్వుడు, మన్మథుడు (5)
4.మహాత్ముడు (4)
6.జలియన్ వాలాబాగ్ దురంతాలకి కారకుడు (3)
8.పెరడులానే.. ఇదీనూ (3)
9.చందోబద్ధంగా కవిత్వం చెప్పేవాడు (4)
11.చెట్టు (2)
12.నమస్కారం (3)
14.మట్టికుండ. ‘కడ’ వరకూ తప్పనిసరి (3)
17.ప్రియురాలు, స్నేహితురాలు (2)
18.ఈ దేవర్షికి ‘నా’ అనేది లేదంటారుగాని, ముందే ఉంది (4)
20.పేకలో కొన్ని ఆటల్లో ఆయువుపట్టులాంటి ముక్క (3)
21.చేతిక్కనబడడంలా యజ్ఞ కంకణం. ఈయనే ఆ మహాకవి! (3)
23.‘...’ ఏకదంతుడు, కపిలుడు అన్నీ వినాయకుడి పేర్లే! (4)
24.ఇదొక ఆశ్రమం. దీని ముందెప్పుడూ ‘వాన’ ఉంటుంది! (5)
నిలువు
2.ఏకలవ్యుడు ‘విల్’ పవర్‌తో నేర్చుకున్న విద్య (4)
3.ఘోరారణ్యం (4)
4.్భర్య (2)
5.మిక్కిలి భయస్తుడు (5)
7.శివుడు (3)
9.పాతికలో సగం (3)
10.నాగజాతి తల్లి (3)
12.తిన్నగాలేదు అంటే ‘....’గా ఉంది అని అర్థం (3)
13.శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి (3)
15.శివుని వాద్యము (5)
16.లోటు (3)
18.‘నాన’ అంటే తండ్రి అయితే మరి ఆయన తండ్రి? (4)
19.చెడ్డ అవస్థ (4)
22.ఇది కాలిదైనా కావచ్చు. కంటిదైనా కావచ్చు (2)
పదచదరంగం- 561 సమాధానాలు