పజిల్ 660
Published Saturday, 3 February 2018
ఆధారాలు
అడ్డం
1.మొదటి ప్రేమ (5)
4.వాస్తవం కాదు (3)
6.లోక్సత్తా పార్టీ గుర్తుందా? దాని
ఎన్నికల గుర్తు (2)
7.మద్యము (3)
10.ఆశ్చర్యార్థకం (2)
11.ముస్లిం ఆధ్యాత్మిక మహాపురుషుల సమాధి (2)
12.తెలుగు చిత్రకారుడు నిలువు 9లో ఉన్నాడు (2)
15.కృష్ణం ‘....’ జగద్గురుం (2)
16.నవరత్నాల్లో ఒకటి (2)
19.చెయ్యి (2)
21.సిరి వస్తుంటే ఇది ఎవరూ అడ్డరు (3)
23.అమెరికా నుండి మనకు సంక్రమించిన
ఒక ఇటాలియన్ డిష్ (2)
25.ఈ తరహా రోటీ వుంటుంది. చికెనూ
వుంటుంది (3)
26.తెలంగాణ రాష్ట్ర పుష్పం (5)
నిలువు
2.వలపు చివరిదాకా లేకపోతే నిజంగా యిదే! (2)
3.తను కనిపించకుండా ఇంటి బరువంతా
మోసేది (3)
4.స్వప్నంతో కలిసిన ఔషధ మొక్క (4)
5.అసలు కాదు (3)
7.గాంధీగారు (4)
8.జనసమ్మర్థం (2)
9.రజనీకాంత్ సినిమా మధ్యలో బావుంది (3)
13.నెత్తిన పాలు (4)
14.సీత (3)
17.శరీరపై మిరియం గింజలా పెరిగేది (4)
18.మోసం ఎదురు తిరిగింది (2)
20.హితంతో గూడిన మైత్రి (3)
22.కోరికేగాని దానికి ‘మితం’ వుంది (3)
24.ఈ రోజు (2)
పద చదరంగం- 659
సమాధానాలు*