పజిల్ 661
Published Saturday, 10 February 2018
ఆధారాలు
*
అడ్డం
*
1.ఏనుగు వంటి నడక గలది. మాధురీ
దీక్షిత్ సినిమా (5)
4.అతి వర్జించాలంటే నీకు స్ర్తి
గుర్తొస్తుందా? (3)
6.సూర్యతాపము (2)
7.పాడదగినది. ఒక కవితా ప్రక్రియ (3)
10.పన్ను (2)
11.రుక్మిణి సోదరుడు (2)
12.చెట్టు (2)
15.స్ర్తి (2)
16.వెనుదిరిగిన జ్యేష్ఠ సహోదరి (2)
19.రాయబారి (2)
21.తరక (3)
23.సమయము. ఇంగ్లీషే గాని
తెలుగులో కలిసిపోయింది (2)
25.నిజము కాని, కృత్రిమ (3)
26.శివుడి వాహనంలో చేరిన
ఒక పుష్పం (5)
*
నిలువు
*
2.వడ (2)
3.స్ర్తిలపై అత్యాచార నిరోధానికి 2013
చట్టం (3)
4.చెన్నైలో ప్రసిద్ధ మర్రిచెట్టుగల
ప్రాంతం ఏది? బోలో యార్ (4)
5.న్యాయవాది (3)
7.గృహిణి. గెస్టుల్ని ఆదరిస్తుందని
కాబోలు! (4)
8.పిడికిలి (2)
9.నాగమాత (3)
13.వృషభ కిశోరం (4)
14.నిలువు 9 సవతి (3)
17.‘అత్యవసరమైనా’ అనే దేశం 94)
18.మీలు (2)
20.చతురోక్తి (3)
22.ఆకాశం (3)
24.పలుచని గంజి (2)
*