S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 663

ఆధారాలు
*
అడ్డం
*
1.‘సమం’ అనగానే న్యాయం అనిపించినా, యిది అన్యాయం, తగనిది (5)
4.‘నాగపసాని’ అంటే పెద్ద ముతె్తైదువ.
ఆమే యిలాగయిందా? (4)
6.శృంగార గీతం (3)
8.స్టోర్‌రూం. సరుకుల గది. పేరు మాత్రం
ఉగ్రంగా ఉంటుంది (3)
9.ఇదీ నిలువు 2 లాంటిదే! (4)
11.కాంతి (2)
12.మన్మథుడు (3)
14.ఓడ నిలిపేందుకు వేసేది (3)
17.‘నైనైనై’ అంటే అదో నదియై కూచుంది (2)
18.స్నేహానికి తక్కువ, ఎరక్కపోవడానికి
ఎక్కువ (4)
20.మఠం వేసుకున్న తాబేలు (3)
21.‘... స్నానాలు, ఒక నదిలో పనె్నండేళ్లకోసారి
మాత్రం చేయగలం (3)
23.తలపు. వయసుతో కూడినది (4)
24.విష్ణువు ఉరంపై మణి. చివర్లో కాస్త
వ్యత్యస్తము (5)
*
నిలువు
*
2.ఈమె జడ నాట్యంలో ప్రతిష్ఠాత్మక బహుమతి (4)
3.తామరం వంటి కన్నులు గలది (4)
4.బాల వాఙ్మయకర్త కృష్ణారావుగారి
యింటి పేరు (2)
5.విష్ణుచిహ్నితమైన శిల (5)
7.అపసవ్యపు మురళి (3)
9.కాటుక (3)
10.న్యాయవాది. ఇతనిలో ‘లా’ వుంది (3)
12.శ్రీరంగంలో ప్రవహించే నది (3)
13.‘రోబో’ సినిమాలో రోబోకి పాటలో పెట్టిన
తెలుగు పేరు. తలక్రిందులుగా (3)
15.ప్రతి దానికీ కేంద్రమైన నాభి (5)
16.అవాంఛిక వ్యర్థ పస్యం (3)
18.చిన్నయసూరి యింటి పేరు (4)
19.మొబైల్ ఫోనుకి ఇటీవల వాడుతున్న
తెలుగు పేరు (4)
22.లక్ష్యం, గురి (2)
*

నిశాపతి