S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 551

ఆధారాలు
అడ్డం

1.రాయంచ (4)
4.రాద్ధాంతమును గుర్తు చేయునది.. ఓ ఊరు పేరు కూడా... (4)
6.శ్రేష్ఠం (5)
7.ఆలోచన, ఓ సినీనటి గూడానూ (2)
8.మలయప్ప స్వామి నిలయం (4)
10.క్షామం అంటే ఇదే! అవును. ఇదే! (3)
12.లాభం లేదు. ఇదే! (2)
13.ఆ కృష్ణ్భక్తురాలు తమరా! (2)
16.ఒక నెలను గుర్తుచేసే పోకిరి.. కాస్త దీర్ఘాలు,
హ్రస్వాలూ మారతాయనుకోండి 93)
18.‘చేతులు మంట’, అంతం లేకుండా, వెనక నించి (4)
20.మూడడుగుల ఏనుగు (2)
21.్ధర్మరాజుకీ ఇది తప్పలేదు, రాముడికీ ఇది తప్పలేదు (5)
23.విశ్రాంతి. మధ్యలో ‘రామ’ అనొచ్చు. తప్పులేదు (4)
24.గారాలపట్టి (4)

1.కింది నించి చూస్తే తికమక. కదూ! (4)
2.‘హంతకుడు’లో సగభాగం. చాలు. హంతకుడే! (2)
3.నీళ్లు ఇలా కాగి మసలిపోతాయి (4)
4.ఈయన పేరు మీద జంట నగరాల్లో ఒక భాగం నిర్మించబడింది (4)
5.మురారి. ఆయనలోనే హరి వ్యాపించి యున్నాడు (4)
9.ఈ రాజు మామూలోడు కాదు! మహా ఇది! (4)
10.అసత్యం... జరగనిది (2)
11.ఒకటి కాదు. బోలెడు వేలు (4)
14.నోరు (2)
15.‘విరాగంగ’ సరిచేస్తే ఒక చెట్టు. సరాగంగ కాదు సుమా! (4)
17.తేలికదనము. నేర్పు (4)
18.పెట్టె. అవునుగాని దాని ముందు ఆ గుంపేంటి? తప్పదా! (4)
19.జేబుగుడ్డ లేక ‘....’ (4)
22.‘...’ చేదని కాదు. వ్రతభంగం గదా అని దిగులు’ కన్యాశ్కులంలో
సౌజన్యారావు పంతులు (2)

-నిశాపతి