S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సామెతలు

* పానకములో పుడక
* పిండి కొలది రొట్టె
* పిట్టకొంచెము కూత ఘనము
* పిల్లికి ఎలుక సాక్ష్యము
* చెప్పేవారికి వినేవారు లోకువ
* పువ్వు పుట్టగానే పరిమళించును
* పెదవి దాటిన పృథ్వి దాటును
* పోరునష్టము పొందు లాభము
* బూడిదలో పోసిన పన్నీరు
* మెరిసేదంతా బంగారము కాదు
* ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి
* అబ్బలేని బిడ్డ మబ్బులేని వాన
* చీమకు చిప్పెడు నీళ్లే సముద్రము
* వానరాక ప్రాణం పోకడ తెలియదు
* చెప్పులో రాయి చెవిలో జోరీగ
* చదివిన వానికన్న చాకలి మేలు
* గోడకు చెవులుండును
* ఎంత చెట్టుకు అంత గాలి
* ఇచ్చినవాడు ఈగ పుచ్చుకున్న వాడు పులి
* నిండు కుండ తొణకదు