పజిల్ 665
Published Saturday, 10 March 2018
ఆధారాలు
1.బంగాళాదుంప కూర వగైరాలతో
కూడిన అట్టు (5)
4.పద కవితా పితామహుడు (4)
6.వాసన ఎక్కువగా వుంటే యిలా వస్తుంది (3)
8.‘అనుక్షణం’ గుర్తొచ్చే వెంకటేశ్ శ్రీదేవి సినిమా (4)
9.విశ్వామిత్రుడి తండ్రి (2)
12.యుద్ధము (3)
14.సంతోషము (3)
17.మీలు (2)
18.దిక్కుల చివర (4)
20.దెబ్బ (3)
21.అద్దె (3)
23.‘ఆ’ అడ్డం 14. జిడ్డు (4)
24.పల్లవించుట (5)
నిలువు
2.సామాన్య అయినా ధారణ గలది (4)
3.‘గ్రహణం’ సినిమా మూలకథ. చలం రచన (4)
4.అడ్డం నాలుగులో అయినవాడు, బంధువు (2)
5.నిషాలో కుహూరావాలు చేసే పక్షి ఒక పద్యమా! (5)
7.‘నేను నగారా’ అంటే ఢంకా బజాయించినట్లుందా! (3)
9.గాయపడినది (3)
10.తగ్గుదల, నాశనము (3)
12.తమిళుల షణ్ముఖుడు (3)
13.ప్రధానము (3)
15.‘రసము’తో కూడిన చిరునవ్వు (5)
16.ఏకకణ జీవి (3)
18.నిరుత్సాహపరచు (4)
19.స్థిమితపడు, నిదానించు (4)
22.‘గ్రామము’లో బరువు (2)
*
అడ్డం
పద చదరంగం- 664
సమాధానాలు