S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ - 565

ఆధారాలు

అడ్డం

1.్భవిలో దివి (5)
4.గరుత్మంతుడు (4)
6.పతితను చక్కదిద్దితే ఈ నదిలా పవిత్రం అవుతుంది (3)
8.ఏనుగు మీది పీఠము (3)
9.వనమ (4)
11.నక్షత్రం. అందరిక్కనబడేదే! (2)
12.కృష్ణదేవరాయల ప్రసిద్ధ కావ్యంలో ముందుండేది (3)
14.ఇల్లు ఊడిస్తే వచ్చేది (3)
17.లాలు (2)
18.చిరునవ్వు (4)
20.నెమలి (3)
21.ఇంకా మంచి పండు ఉంటే ఉండొచ్చుగాని, ఇదీ ఓ పండే! (3)
23.ఇల్లు (4)
24.పాతాళభైరవి హీరో పాత్ర పేరు (5)

నిలువు

2.ఆత్మీయులు (4)
3.నాటక పరిభాషలో ‘మనసులో అనుకోడము’ (4)
4.తెలంగాణలో ఓ ఆంధ్ర సరిహద్దు జిల్లా (2)
5.దౌత్యము (5)
7.బిచ్చం (3)
9.అభినయంలో ఓ హస్త ముద్ర (3)
10.రచనలో ఇతివృత్తాన్ని ఇలాగూడా అంటారు (3)
12.‘ఆ పదవి’లో ముప్పు ఉంది (3)
13.పృథ్వీరాజుని వలచి వరించిన రాకుమారి వెనుదిరిగింది (3)
15.అయోధ్యలో ప్రవహించునది (5)
16.ఇలా కాదు. దీనికి ముగింపు ఉండకూడదు! (3)
18.సూక్తి, హితోక్తి (4)
19.‘మహాసంకటము’లో బంగారము వెలికి తియ్యండి (4)
22.వ్రతము (2)

-నిశాపతి