S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్పాంజలుల్

చిరదారిద్య్రము రూపుమాసినది సంక్షోమమ్ము నల్దిక్కులన్
స్థిరమై కేతనమెత్తె ఆకసపు వీధిన్ వంద రాకెట్లు శ్రీ
హరికోటన్ పురి విప్పుకొన్న యవి ఈ ఆనందవౌవేళ వ
త్సర రాజా ఘనవౌ విళంబి కొనుమా సౌరభ్య పుష్పాంజలుల్
*

-యామిజాల సుబ్రహ్మణ్య శర్మ 9848355806