S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాబితా సవరణ గడువు పొడిగించాలి

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఓటర్ల జాబితా సవరణ గడువు మంగళవారం ముగుస్తోంది. ఈ గడువును కనీసం నెలరోజుల పాటు పొడిగించాలని వివిధ జిల్లాల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ తొలుత జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తేదీ గడువు 2018 అక్టోబర్ చివరి వరకు ఉండేది. ఈ నెల ఎనిమిదో తేదీన జారీ అయిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 25 వరకే గడువు విధించారు. గత 17 రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు దాదాపు 11 రోజులు, పీర్లపండగ ఉత్సవాలు దాదాపు వారంరోజుల పాటు జరిగాయి.