పజిల్-711
Published Saturday, 2 February 2019ఆధారాలు
*
అడ్డం
*
1.వేల్పులు. అగ్రస్థానం కారత్ కుటుంబపు కమ్యూనిస్టు నాయకురాలిది (5)
4.స్ర్తి (3)
6.‘మామ’ లోక ఉచ్చారణలో (2)
7.సరదా కార్యక్రమం, ఉత్సవం ‘కడువేగం’గా రండి (3)
10.ఒకనాడు తెలుగు తెరని దునే్నసిన నాట్యతార (2)
11.దుండగము (2)
12.‘అక్లమందు’లో గల శ్రమ, బడలిక (2)
15.ఆకాశం నుండి జారిపడే కాంతి వంతమైన ‘నక్షత్రం లాంటిది (2)
16.ఆవిడ (2)
17.్ధనం (2)
21.కవిత్వాని కందం తెచ్చే ఛందము (3)
23.వేడిమి (2)
25.పేదవాని నివాస గృహము (3)
26.రాత్రిపూట సంచరించేవాడు. రాక్షసుడు (5)
*
నిలువు
*
2.ఒక తరహా పేకాట (2)
3.పిసినారి (3)
4.‘కాబోయే మహారాజు’ క్రికెట్ వీరుడా! (4)
5.ఉభయకవి మిత్రుడు (3)
7.ఒక్కోప్పుడు వెర్రిగా పరిణమించే పాట (4)
8.నేత్రము (2)
9.తెలుపు. వెనె్నల పక్షము (3)
13.అకృత్యము, అఘాయిత్యము. దాష్టీకము (4)
14.సుంకము (3)
17.కిరణ్‌బేడీ పొందిన అవార్డు (4)
18.గరిట తిప్పే వారికైనా, గంటం పట్టేవారికైనా, ఇది ముఖ్యం (2)
20.హస్తి (3)
22.విజయదశమి (3)
24.మనోవ్యధ (2)