S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-714

ఆధారాలు
*
అడ్డం
*
1.సామాన్యార్థంలో తిండి మానెయ్యడం (5)
4.అత్తగారి భర్తగారు (4)
6.వావి (3)
8.ఇంద్రుని భార్య, శచి (3)
9.‘ఆత్మస్తుతి’ లాగే ఇదీ కూడనిదే! (4)
11.సొమ్ము చెల్లింపు వాయిదా (2)
12.సరస్వతీ దేవి వాహనం (3)
14.పైకి కనిపించకుండా భారం వహించేది (3)
17.బొక్కెన (2)
18.శివుని వాద్యం. వెనుక నించి (4)
20.ఈ లోకం కాదు. వేరే చూపు (3)
21.బొగ్గులతో వంట చేసుకునే సాధనం (3)
23.అన్నం ఎక్కువ ఉడికి ముద్ద అగుట, లేక చిట్టెము కట్టుట (4)
24.సభలో ప్రసంగము (5)
*
నిలువు
*
2.యంత్రం గల దిక్కు (4)
3.నిజం పలకమనే సూక్తి (4)
4.పాండురాజు భార్య (2)
5.వాతావరణ సూచనలో ‘శాతం’గా చెప్పేది (5)
7.చెలికత్తె (3)
9.పరుపు కాదు మహిష బంధనం (3)
10.నెమ్మది (3)
12.ప్రేమ (3)
13.కల్లోల ‘కడలి’ (3)
15.నక్కకు ఇది చేరరానిది (5)
16.వెనుక నించి అయితేనే బంగారం (3)
18.కంకంటి పాపరాజులో మనం చూడగలిగేది (4)
19.రత్నము వలె శ్రేష్ఠుడు (4)
22.రాజుల వినోదాల్లో జంతువుల్ని చంపే రుూ క్రీడ ఒకటి (2)

నిశాపతి