S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొంతవరకు!

నకిలీ నోట్లను
కొంతవరకు
నియంత్రించేం!

ఉగ్రవాదాన్ని
కొంతవరకు
అరికట్టేం!

అవినీతిని
కొంతవరకు
మట్టుపెట్టేం!

అత్యాచారాల్ని
కొంతవరకు
అడ్డుకున్నాం!

కాబట్టే
కొంతవరకే
జీతం తీసుకుందాం!!

-గుడిమెట్ల 8977474958