S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-733

ఆధారాలు
*
అడ్డం
*
1.‘సత్కవుల్ హాలికులైననేమి?’ ... లైననేమి?’ అన్నారు శ్రీశ్రీ (5)
4.కోట వాకిలి, రాచనగరు (3)
6.ఓడ (2)
7.‘రాజ...’ అంటే రాజనగరు (3)
10.రూపాయిలో పదహారో వంతు పాత నాణెం (2)
11.రుక్మిణి ముద్దు పేరుకి అర్థం ‘సూర్యకిరణం’ అనిట! (2)
12.్భర్య (2)
15.్భర్త (2)
16.ఇది ఒకప్పుడు ఇండియాకి మహా కీలకమైన ఆట (2)
19.పైరు (2)
21.దాదాపు, ఇంచుమించు (3)
23.పగలు ముగిసిన తరువాత (2)
25.తెలుగు ‘ఆ’కీ ఇంగ్లీష్ ‘బాయి’కీ త్రికసంధి చేస్తే, బాలుడు (3)
26.ఒక సినీ గేయ రచయితకు మారుపేరుగా నిలిచిన సినిమా (5)
*
నిలువు
*
2.నవ్వు (2)
3.సాకులా?! సరిదిద్దుకుంటేనే ‘క్షేమం’ (3)
4.పార్వతి దేవదాసుని పిలిచే పిలుపు
ఈ చెట్టులో వుంది (4)
5.తలపడు, ఎదుర్కొను (3)
7.శ్వాసను నియంత్రించే యోగా (4)
8.‘పదండి ముందుకు’ అని గాంధీగారు చేసిన ప్రసిద్ధ సత్యాగ్రహం (2)
9.వీలు, సౌకర్యము (3)
13.బొటాబొటీ (4)
14.స్ర్తి. అతి ఆమెలో భాగం (3)
17.కీచుమని ధ్వని చేసే పురుగు (4)
18.‘ఆ సుగుణాల రాశి’ కొంచెం కనిపించినా ఈ ఆట కాదు గెలుపు (2)
20.ఆంధ్రా ఊటీ అని పేరుగన్న విశాఖ దగ్గర లోయ! రివర్స్‌లో (3)
22.‘అమాసనిసి’లో మనిషి వికృతాకారం (3)
24.తీగ (2)

నిశాపతి