పజిల్--766
Published Sunday, 23 February 2020

ఆధారాలు
*
అడ్డం
*
1. కృష్ణాజిల్లా ముఖ్య పట్టణం పేరిటి స్వీటు (5)
4. ‘పాలమ్మి’తో కలసిన ప్రముఖ రచయిత పద్మరాజు ఇంటి పేరు (4)
6. యతి మధ్యలో ‘యా!’ అన్నాడంటే, అతడు వృద్ధాప్యంలో వనం కోసం
అంగలార్చేవాడే (3)
8. చాపు, ‘ఈ లోకం’లో లేదు (3)
9. అటూయిటూ మొగ్గరాని ఒక రాశి,
అటూయిటుగా (4)
16. ఈ మల మలయప్ప స్వామి నివాసము (2)
12.‘మామిడి యిది’ నుంచి సువాసన
గలిగి వుంటుంది (3)
14. అచ్చు (3)
17. చుక్క, నక్షత్రము (2)
18. కవితకి ఏదీ అనర్హం కాదని శ్రీశ్రీ
ఉదహరించిన వాటిలో యిదీ ఒకటి (4)
20. పదాతి దళం (3)
21. కొంచెం తేలికపాటి ‘అపధ్యం’తో
సంతానం (3)
23.ముఖముతో సమక, ము (4)
*
నిలువు
*
2. తరువాత, దస్తావేజుల భాషలో (4)
3. మొదలుకొని, దస్తావేజుల భాషలో (4).
4. పంటతోడిది (2)
5. అసలు లేనిదాని కన్నా ఉన్నంతలో
మెరుగు (5)
7. ఓర్పు (3)
9. అనురాగము, ఎర్రదనము (3)
10. తరిఫీదు (3)
12. అరేబియా దేశస్థుడు (3)
13. ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ గారి
మరో పేరు (3)
15. ధరలుఎక్కువై, డబ్బుకి కొనుగోలు శక్తి
తగ్గు స్థితి (5)
16. తిరగబడిన అవసరం (3)
18. ‘నిజం పలుకు’ అనుసూక్తి (4)
19. ఆర్ట్స్ డిగ్రీ మరియు కామర్స్ డిగ్రీ (2+2)
22. పేరులోనేమున్నది! అదే! భాష