S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్--768

ఆధారాలు
*
అడ్డం
*
1.‘పవిధారీ’ అని ఇంద్రుడ్ని ఆహ్వానిస్తే ఈ తెలుగు వత్సరం గుర్తొస్తుంది (4)
4.యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ప్రదర్శించినది (4)
6.మన్మథుడి భార్య (2)
7.్భజంత్రీలతో పాటే, అటునించి (2)
9.కొంతమంది ఈ సంఖ్య వల్ల ఏమి ఆపద మూడుతుందో అని భయపడతారు (4)
10.ఇంద్రియాల్ని జయించిన వాడిని కొంచెం మార్చి, తెలుగు విభక్తుల్లో ఇమిడిస్తే పాత హిందీ హీరో (3)
11.కవిత్వం రాసే వాడు (2)
13.శ్రీ (2)
15.విష్ణువుకి ప్రియమైన మాటలు (4)
17.త్వరత్వరగా (4)
18.వెలది లేని వేమన పద్యం (2)
19.ఈ నామం తారకమంత్రం (2)
20.ఎల్లుండి (4)
21.ఒకప్పటి సినీ జనాల ప్రసిద్ధ విలన్ (4)
*
నిలువు
*
1.వైకుంఠం. ఈ పదంలో రమ కూడా ఉంటుంది (5)
2.పద్ధతి, విధము (2)
3.ఈ ధానుష్కుడు ‘కాలువిడు’ అంటూ
తడబడతాడు (4)
4.ఒక రకం జాజి (4)
5.విద్వాంసుడు (4)
8.హిందీ ‘బాత్’కి బహువచనం (2)
11.కోపం, కక్ష, కొండొకచో పట్టుదల (2)
12.పువ్వు (2)
14.ఇక్కడికి వెళ్లాలని దీక్ష పట్టినవాళ్లు, ‘బరి’ తెగించక నియమాలు పాటిస్తారు (5)
15.హనుమంతుడికి ప్రియమైన మాట (4)
16.నుదురు (4)
17.తేనెపట్టులో ఆహార సంపాదన చేసేది. వెనుక నించి (4)
18.ఆజ్ఞ (2)
19.రామానాయుడిగారి మనవడు అన్వర్థ
నామధేయుడు (2)

నిశాపతి