జేబుల్లో మొక్కలు
Published Saturday, 11 June 2016పూలకుండీల్లో, గార్డెన్లో మొక్కలు పెంచడంలో మజా ఏముంది. ఇలా జీన్ ఫ్యాంట్ జేబుల్లోనూ మొక్కలు పెంచొచ్చు అంటున్నారు కొందరు ఔత్సాహికులు. పశ్చిమ లండన్లో ఇలా తీగలకు వేళ్లాడదీసిన బట్టల జేబుల్లో మొక్కలు పెంచడం ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయిపోయింది.