S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంతరిక్షంలో వాతావరణం ఎలా ఉంటుంది?

జోరుగా వీచే గాలులు, దట్టమైన మబ్బులు ఇలా భూగోళంపై వాతావరణం వివిధ రకాలుగా ఉంటుంది. అంతరిక్ష విషయానికి వస్తే కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సూర్యుని నుండి వెలువడే రేణువులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం పరిధిలోని రేణువులతో ఢీకొనడం వల్ల అధికంగా కాంతి ఉత్పత్తి అవుతుంది. దీనినే అరోరా బోరియాలస్ (కార్బన్ లైట్స్) అంటారు. సూర్యుని నుండి వెలువడే శక్తి ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా ఉండటాన్ని ‘సోలార్ ప్లేర్స్’ అంటారు. వీటివల్ల అప్పుడప్పుడు ఉపగ్రహాల పనితీరు దెబ్బతింటుంది. భూమికి చేరువగా వచ్చే గ్రహ శకలాలు కూడా ఈ అంతరిక్ష వాతావరణంలో భాగంగా ఏర్పడినవే అని శాస్తజ్ఞ్రుల అభిప్రాయం.