పజిల్ 580
Published Saturday, 25 June 2016అడ్డం ఆధారాలు
1.అతినిద్రాలోలుడైన రాక్షసుడు (5)
5.సముద్రము (3)
6.ఈయన కల గురజాడ కవిత (5)
8.‘...నేల’ అంటే పంటలు పండని ఉప్పునేల (3)
10.మినప వడలో గజిబి తిథి (3)
13.స్ర్తిలు జబ్బలకి పెట్టుకునే భూషణం (2)
14.సఖి అన్నా చాలుగాని ఇలా అందాం (3)
15.పేరు కోసం అని కాకపోయినా ఇది దురాశే! (3)
16.సవతి మధ్యలో మాయం అయి, భార్య మిగిలింది (2)
17.అరటి పళ్లలో ఒక జాతి (3)
19.్భవనము. మధ్య ఖాళీ స్థలము గలది (3)
21.తల క్రిందా కాళ్లు పైనా. అస్తవ్యస్తం (5)
23.‘ద్రావిడ ఉత్కళ వంగా’ అంటోంటే గుర్తొచ్చే సుగంధ ద్రవ్యం (5)
24.ఇందు వదినె ముఖం చంద్రబింబంలా ఉంటుంది (5)
నిలువు
1.‘మేము మట్టిపాత్రలము’ అనే కర్ణ్భారణం (4)
2.దయ (3)
3.పొట్టి (3)
4.‘...తనం’ అంటే అంగవైకల్యం (3)
7.స్ర్తి కర్ణ్భూషలలో ఒకటి (3)
9.ఆశ్చర్యము (4)
11.పక్కన సతి ఉంది కాబట్టే సౌకర్యం (3)
12.మహానిస్సారం. మొదలే కనపడదు (4)
13.వెదురు (3)
16.నది (3)
18.చిక్కన కాదు (4)
19.రెండవ నక్షత్రం (3)
20.బొట్టు (3)
22.వంకర టింకర వక్రించు (3)