S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 581

అడ్డం

ఆధారాలు

1.అల్లా పిల్లల్ని ముద్దుగా పెంచుకోవాలి. ఇల్లా కాదు (5)
5.పెద్ద సుత్తి. నిజంగా (3)
6.ఇలాంటి ఉపన్యాసాలు కూడా సుత్తే! (5)
8.పూర్వకాలపు కార్యాలయం (3)
10.పాతకాలపు నాసాభరణం (3)
13.మాట (2)
14.రాత్రి (3)
15.మొదలైనవి (3)
16.వెళ్లము (2)
17.మరుజన్మలో అంబ (3)
19.శ్రీశ్రీ ఆత్మకథ, ఎప్పటికీ సశేషమేనా? (3)
21.అల్లూరు సీతారామరాజు ఈ టపా పంపేవాడు (5)
23.బంట్రోతు అధికార చిహ్నం (3)
24.పడవ షికారు

నిలువు

1.పుట్టిల్లు (4)
2.ఋగ్వేదం. అచ్చు అలాగే ఉండక్కర్లేదు (3)
3.‘... వెయ్యడం’ అంటే మింగడం (3)
4.శివుడు (3)
7.‘డుబుడుక్కు’. ఒకడు చాలదా? (3)
9.అప్రియసత్యం (4)
11.చిలుక (3)
12.తెలుగువారి ‘అపూర్వ’ కవితా వినోదం. అందులో తెలిసిన
వారికి ‘వనం’, తెలీనివారికి ‘వధా’నూ! (4)
13.వా! నిన్నటి ఓ సినీనటితో సముద్రం (3)
16.అందము (3)
18.యాచన (4)
19.ముచ్చటైన కోపము (3)
20.సమూహము (3)
22.పాటకి ప్రాణం (3)

పదచదరంగం- 580 సమాధానాలు

నిశాపతి