S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్విమ్స్‌లో ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు దరఖాస్తులు ఆహ్వానం

తిరుపతి, జూలై 4: స్విమ్స్ పద్మావతి మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా, మెడికల్ సూపరింటెండెంట్లుగా, సూపర్ స్పెషాలిటీ బ్రాడ్ స్పెషాలిటీస్‌లో ఉద్యోగులుగా నియామకాలు చేపడుతున్నట్లు స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 118 పోస్టులను భర్తీచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి కలిగి అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు హెచ్‌టిటిపి://స్విమ్స్‌టిపిటిడాట్‌ఎపిడాట్‌నిక్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరారు.