S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యార్థులకు మేలుకొలుపు హరితహారం

ఆదిలాబాద్ రూరల్, జూలై 19: విద్యార్థి దశలోనే హరితహారం ప్రాధాన్యతను తెలుసుకోవడం భావితరాలకు మేలు జరుగుతుందని, విద్యార్థులు మొక్కలు నా టే కార్యక్రమంలో ముందుండాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. మ ంగళవారం గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది జిల్లాపరిషత్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి హరితహారం కార్యక్రమంలో ఎస్పీ పాఠశాల ప్రాంగణంలో 200 మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు భారీస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజాసంబంధాలను మెరుగుపర్చుకుంటున్నారన్నారు.