S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ పోటీలు విభిన్నం

తక్కువ వ్యవధిలో ఎక్కువ తినడం అన్న పోటీ సాధారణమే. స్పెయిన్‌లోని సెయింట్ బాత్రోలోమ్ ఫెయిర్ సందర్భంగా అక్కడ పుచ్చకాయలు తినే పోటీ నిర్వహించారు. తక్కువ సమయంలో ఎవరు ఎక్కువ పుచ్చకాయలు తింటే వారే విజేత. ఈ పోటీలో పుచ్చకాయ తినేందుకు ఇలా అవస్థపడుతున్నాడీ యువకుడు. కాగా జర్మనీలో ఇటీవల నిర్వహించిన పశువుల పరుగుపందెంలో తన పెంపుడు ఎద్దును కదలమంటూ ఇలా నెడుతోంది ఓ మహిళ. నిర్ణయించిన సమయంలోగా ఎవరి ఎద్దు లేదా ఆవు ముందుగా గమ్యం చేరుతుందో దాని యజమాని విజేతగా నిలుస్తాడన్నమాట. అందుకోసం ఆమె ఇలా కష్టపడుతోంది.