పోకెమాన్ బర్గర్
Published Saturday, 3 September 2016ఈ మధ్య బాగా ప్రజాదరణ పొందిన రియాల్టీ వీడియోగేమ్ పోకెమాన్ జనజీవనంలో భాగమైపోయింది. పోకెమాన్ గుర్తులున్న వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు తినే పదార్థాలూ పోకెమాన్ పేరుతోనే సిద్ధమమవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ రెస్టారెంట్లో కేవలం పోకెమాన్ బర్గర్లు, పిజ్జాలు మాత్రమే విక్రయిస్తున్నారు. వాటికి ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది.