S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆశలకు బ్రేక్!

పోర్న్‌స్టార్‌గా బాగా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ హిందీ చిత్రాల ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై అందర్నీ కవ్వించింది. అయితే బాలీవుడ్‌లో తానేంటో నిరూపించాలనుకున్న ఈ సెక్సీభామకు ఇక చిక్కులు తప్పేట్టులేవు. సన్నీకి సైతం పోటీ బాగానే పెరిగిపోయింది. సన్నీకి పోటీయా? అనుకుంటున్నారా? అవును..మరి! పోర్న్‌స్టార్‌గా వెలుగులు విరజిమ్మిన మరెందరో తారలు బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఒకరిద్దరు రానే వచ్చారట. దాంతో వీరిరాకతో సన్నీని కలవాల్సిన చాలామంది దర్శక, నిర్మాతలు కొత్తవారి వెంటపడుతున్నారట. న్యూలుక్ అంటూ వారినే తీసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం గ్లామర్‌తో చిందులువేసి తనకు పోటీయే ఉండదని భావించిన ఈ అమ్మడు ఆలోచనలో పడిపోయిందట. పోర్న్‌చిత్రాలకు తిలోదకాలిచ్చి బాలీవుడ్‌పై తన అందచందాలతో, గ్లామర్..ఎక్స్‌పోజింగ్‌తో చిందులువేసి యువతరాన్ని ఏలుదామనుకున్న సన్నీ ఆశలకు ఇక బ్రేక్‌పడినట్లేనంటున్నారంతా. అయినా సరే..సన్నీ ‘నాకు నేనే సాటి..నాకెవరూ లేరు పోటీ’ అంటూ కొట్టిపారేస్తుందిట. సన్నీయా..మజాకా!!