S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

15 ఏళ్ల తర్వాత లుంబినీ పార్కులోకి వరద

హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వర్షాల కారణంగా 15 ఏళ్ల తర్వాత లుంబినీ పార్కులోకి భారీగా వరదనీరు చేరింది. గురువారం పార్కులోకి వరదనీరు మళ్లీ వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సందర్శకుల రాకపోకలను నిలిపివేశారు.