S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగారెడ్డి జిల్లాలో 10సెం.మీ వర్షపాతం నమోదు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రంగారెడ్డి జిల్లాలోని 37 మండలాల్లోని 13 మండలాల్లో పది సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అదే విధంగా శుక్రవారం కురిసిన వర్షంతో 7 నుండి 11 సె.మీ వరకు వర్షపాతం చేరుకుంది. మల్కాజిగిరిలో అత్యధికంగా 11.4సెం.మీలు, అత్యల్పంగా గండ్వీడ్ మండలంలో 1.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. మర్పల్లి మండలంలో 10.82 సెం.మీలు, మోమిన్‌పేట 1.18, నవాబ్‌పేట 6.8, శంకర్‌పల్లి 8.24, శేరిలింగంపల్లి 5.7, బాలానగర్ 5.06, కుత్బుల్లాపూర్ 8.3, మేడ్చల్ 8.86, శామీర్‌పేట 10.16, మల్కాజిగిరి 11.4, కీసర 10.92, ఘట్‌కేసర్ 7.12, ఉప్పల్ 5.2, హయత్‌నగర్ 6.64, సరూర్‌నగర్ 5.84, రాజేంద్రనగర్ 4.82, మొయినాబాద్ 6.32, చేవెళ్ల 8.58, వికారాబాద్ 6.4, ధారూర్ 6.34, బంట్వారం 9.2, పెద్దెముల్ 5.84, తాండూర్ 5.48, బషీరాబాద్ 5.6, యాలాల్ 4.0, దోమ 4.24, గండ్వీడ్ 1.8, కుల్కచర్ల 2.26, పరిగి 6.26, పూడూర్ 6.36, షాబాద్ 2.82, శంషాబాద్ 6.58, మహేశ్వరం 5.4, ఇబ్రహీంపట్నం 7.22, మంచాల్ 8.02, యాచారం 4.4, కందుకూర్ 5.86 సెం.మీ వర్షపాతం నమోదైంది.