పజిల్ 594
Published Monday, 26 September 2016
ఆధారాలు
అడ్డం
1.మంచి చెడ్డలు ప్రబోధించే మనస్సు (4)
3.తన గొప్ప. గర్వం (4)
5.నీ దండ గడ్డ కట్టిన నీరా! (3)
6.ఇది వేడడం అంటే ఆశ్రయం కోరడం (3)
8.పడక (2)
9.మంత్రి (3)
11.ఉంగరం (3)
12.పూర్వం పళ్లు తోముకునే కాల్చిన పిడక (3)
13.పూర్తియగు (3)
16.మెడలో కంటె లోనే ఉంది ప్రపంచం (2)
17.జపాభాసురతలో చిక్కుపడిన
రాజకీయ పార్టీ (3)
18.సహాయం, ఆసరద (3)
20.మందపాటి (4)
21.కృష్ణానది ఉపనది (4)
**
నిలువు
1.యుద్ధ రంగంలో భీష్ముని ముళ్ల పాన్పు (4)
2.ఇతని రాణువ (సైన్యం) ఇతనిలోనే ఇమిడి ఉంది (4)
3.అగ్నిదేవుని భార్య (2)
4.వెనుదిరిగిన ఈ దేవుడు మహాదాత (2)
5.పరవస్తు చిన్నయసూరి రచన (5)
7.చెక్కిలి (2)
8.సాహిత్య ప్రక్రియల్లో ఇదే మకుటధారి (4)
10.శివుని వాద్యము (4)
11.తల వెనుక గుంట వంటి ప్రదేశం (5)
14.ఒక మాజీ రాష్టప్రతిగారి పేరులోనూ, ఇంటి పేరులోనూ
ఉన్న కొండ (2)
15.్భగవతం, ఎగుడుదిగుడుగా (4)
16.ఈ ఋషిపత్నికి తన ముద్ర తనకుంది (4)
18.వాగ్దానం (2)
19.బేసి కాదు (2)