S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెళ్లికి రెడీ!

‘అవునా.. ఇది నిజమా!?’ అని కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ అందాలతార హన్సిక గురించి తెలిసిన వాళ్లు అనుకుంటున్నారట. ఈ విషయం తెలుసుకున్న హన్సికే కాదు, ఆమె తల్లి మొనా మోత్వాని కూడా ఇలా పుట్టికొచ్చిన రూమర్ వల్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందట. చాలా మంది హీరోయిన్ల తల్లుల మాదిరిగానే హన్సిక తల్లి కూడా తన కూతురి వయసు గురించి మాట్లాడారు. ‘హన్సికకు ఈ మధ్యే 24 ఏళ్లు పూర్తయ్యాయి. ఇటీవల కూతురి కోసం వరుడిని వెతికే పనిలో నిమగ్నమయ్యారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకండి’అంటూ హన్సిక తల్లి వ్యాఖ్యలు చేసింది. నిజమే..మరి! మూడున్నర పదులు దాటిన భామలు కెరీర్..కెరీర్ అంటూ తెగ పరుగులు పెట్టడానికి ప్రయత్నిస్తూ అప్పుడే పెళ్లికి తొందరేముంది? అంటుంటే 24 ఏళ్ల హన్సికకు అప్పుడే పెళ్లి అనడంలో ఆశ్చర్యం కాక మరేముంటుంది?

-సమీర్