ఖననంలోనూ కళ
Published Sunday, 11 December 2016ఇసుకలో పూడ్చివేసిన ఖడ్గమృగం కాళ్లు, కొమ్ము కన్పిస్తున్నాయి కదూ. నిజానికి ఇది నిజమైన ఖడ్గమృగం కాదు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సముద్రతీరంలో ఓ కళాకారుడు ఇలా ఓ ఖడ్గమృగం ప్రతిమను ఇసుకలో పూడ్చివేసిన చందాన తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆ కళాఖండం ఓ పెద్ద ఆకర్షణ.