నీలివెలుగులో నీతో..
Published Sunday, 18 December 2016రద్దీ లేని ప్రశాంత వాతావరణంలో... జిలుగు వెలుగులున్నా కాస్తంత చాటు, మసక ఉంటే ప్రేమపక్షులకు పండుగే. ఇదిగో ఏటా జపాన్లో అలాంటి వాతావరణంతో, ఎల్ఇడి వెలుగుల పండుగ జరుపుతారు. సన్నని గోర్జీల్లాంటి ప్రాంతాల్లో ప్రేమ జంటలు తిరుగాడేందుకు అవకాశం ఇస్తారు. అలా నిర్వహించిన ఎల్ఇడి ఎల్యూమినేటెడ్ కాన్యాన్ వేడుకలో ముచ్చట్లలో మునిగిపోయిన ఓ జంట ఇది.