S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 606

ఆధారాలు

అడ్డం

1.కృష్ణశాస్ర్తీగారి మార్కు కవిత్వం (5)
5.సృష్టి (3)
6.దౌహిత్రి (5)
8.లేడి (3)
10.దుఃఖం (3)
13.ఆశ లావు కానీ ఇది సన్నమైతే కష్టమే
14.శ్రీనాథుడికి ఈ టంకాలతోనే
కనకాభిషేకం అయిందట (3)
15.బియ్యం, నూకలు వగైరాలను వాటి సైజుల్నిబట్టి విడగొట్టే సాధనం (3)
16.‘ఘనా ఘన సుందరా’ పాటలో ఓ
దేశం ఉంది సుమా! (2)
17.కీర్తన అంటే గానం. ‘...’ నృత్యం (3)
19.ఇటీవల సంచలనం సృష్టించిన
‘పేపర్స్’ (3)
21.ఇవి ఆరని వాడంటే, పసివాడు (5)
23.ఇదీ ఒక రుచే.. బాగుండదని వగచద్దు! (3)
24.‘అమ్మకానికో అమ్మాయి’ లాంటి అర్థమిచ్చే పాత తెలుగు సినిమా (5)

నిలువు

1.పాత మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ (4)
2.ఇంకనూ మనము ఇచటగల
కొండదారిని పోవలెను, సోదరా! (3)
3.చెడు వినకు, కనకు, ‘...’ (3)
4.కొండను తొలిచి చేయు రంధ్రము (3)
7.ఈ పుష్పం చెదిరిపోయింది! (3)
9.మనం ‘రామరామా’ అంటే విప్ర
నారాయణ ‘....’ అంటాడు (4)
11.‘పునాది’ని కదిలించి, మధ్యన విస్తరిస్తే
లభించే ఆకుకూర (3)
12.కానుక (4)
13.ఒత్తిడి (3)
16.గొప్ప (3)
18.మన ‘కీ’ మరొకరి చేతిలో పెడితే మనం ‘...’అయినట్టే! (4)
19.మాట (3)
20.ఏనుగు నడిపేవాడు (3)
22.ఎబిసిడిలతో కొంత మేర సాధించగల స్వర్ణం (3)

పద చదరంగం- 605 సమాధానాలు

నిశాపతి