ట్రాఫిక్ కష్టాలు
Published Wednesday, 24 June 2015పంజాగుట్ట ప్రధాన రహదారిపై కొనసాగుతున్న మెట్రో పనుల వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది . నిత్యం వేలాది వాహనాలుసంచరించే ఈరోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడ్డా.. అధికారులు పట్టించుకోకపోవడంతో జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు.