S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/24/2015 - 11:31

ప్రస్తుతం యావత్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్న చిత్రం ‘బాహుబలి’. ఉన్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో అంతే క్రేజ్‌ని దక్కించుకున్నారు దర్శకుడు రాజవౌళి, హీరో ప్రభాస్. జూలై 10న విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రాలేంటి? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.

06/24/2015 - 11:19

స్వాతి ప్రధాన పాత్రలో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ రూపొందిస్తున్న ‘త్రిపుర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈనెల 15నుండి ముగింపు సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, నెలాఖరువరకు ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు మినహా సినిమా పూర్తివుతుందని’ తెలిపారు.

06/24/2015 - 11:16

ఫ్యాషన్లు ఎంతగా మారినా చీరకట్టుకు సరితూగే దుస్తులేవీ ఇకముందు కూడా రావని బాలీవుడ్ భామ విద్యా బాలన్ అంటోంది. సంప్రదాయబద్ధమైన చీరలు మాత్రమే మగువల సొగసుల్ని రెట్టింపు చేస్తాయని చెబుతోంది. ప్రతి భారతీయ మహిళా తప్పనిసరిగా ఓ కంచి పట్టు చీరనో, బనారస్ చీరనో శుభకార్యాల వేళ ధరించాలని ఆమె సూచిస్తోంది.

06/24/2015 - 11:15

ఆధునిక కాలంలో అత్యధిక రాబడి వచ్చే వ్యాపారాల్లో స్కూళ్ల నిర్వహణ ఒకటి. కెజి విద్యార్థులకు కూడా పి.జి. విద్యార్థులకు చెల్లించేటంతటి భారీ ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తల్లిదండ్రులకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ- ‘మా స్కూల్లో చదివితే పిల్లల్ని అంతటి వాళ్లని చేస్తాం..

06/24/2015 - 11:13

పంజాగుట్ట ప్రధాన రహదారిపై కొనసాగుతున్న మెట్రో పనుల వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది . నిత్యం వేలాది వాహనాలుసంచరించే ఈరోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడ్డా.. అధికారులు పట్టించుకోకపోవడంతో జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

06/24/2015 - 11:11

శామీర్‌పేట, జూన్ 23: ప్రపంచ చరిత్రలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సుమారు 20వేల అడుగుల ఎత్తులో జరుపుకున్న దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2ను 20 వేల అడుగుల పర్వతంపై ఈ వేడుకలను జరుపుకొని, బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లోని అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణకు చెందిన ఏడుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు.

06/24/2015 - 11:10

* రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి
* బందోబస్తుపై పోలీసు కమిషనర్ హామీ

06/24/2015 - 11:09

బేగంపేట, జూన్ 23: లష్కర్ బోనాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బోనాల ఉత్సవాల వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించడంతో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. మంగళవారం బల్దియా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, అధికారులు ఉజ్జయిని మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో 30 వరకు చిన్న దేవాలయాలు ఉన్నాయి.

06/24/2015 - 11:06

పాతబస్తీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం వాస్తవమే: పొన్నాల
24/06/2015
TAGS:

06/24/2015 - 11:04

* వాతావరణ మార్పులతో నిలిచిపోయిన చేపల వేట
* నేటికీ అందని నిషేధిత కాల జీవనభృతి
* నత్తనడకన మత్స్యకార కుటుంబాల వివరాల సేకరణ

Pages